Beautiful Quotes For FB Status

Beautiful and inspirational Quotes For Facebook and G+ Status Update and social media status in (Telugu & English)



Beautiful Quotes For Facebook and G+ Status Update (Telugu & English)

మీ మిత్రుల హృదయాలను దోచుకోండి ఇ అందమైన స్టేటస్ ను మీ ఫసుబూక్ లో(వాల్ ఫై ) update చేసి ....!!!
అందరిలో ప్రత్యేక గుర్తింప్పు పొందండి ...!
ఇంకెందుకు ఆలస్యం వెంటనే కాపీ చెయ్ పేస్టు చెయ్ మీ వాల్ ఫై !!!!

______________________________________________________

QUOTE 1


కిరణానికి చీకటి లేదు ... సిరిమువ్వకి మౌనం లేదు ...
చిరునవ్వుకి మరణం లేదు మన "స్నేహానికి" అంతం లేదు.
మరిచే స్నేహం చెయ్యకు, చేసే స్నేహం మరవకు.
ఇట్లు మీ ప్రియమైన స్నేహితుడు
______________________________________

QUOTE 2


విరబూసిన వెన్నెల కరిగిపోతుంది....

వికసించిన పుష్పం వాడిపోతుంది... ..
కానీ...."చిగురించిన స్నేహం" చిరకాలం నిలిచి పోతుంది...... 

______________________________________

QUOTE 3


అలల ప్రయాణం తీరం వరకే,

మెరుపు ప్రయాణం మెరిసే వరకే,
మేఘ ప్రయాణం కురిసే వరకే,
కలల ప్రయాణం మెలకువ వరకే,
ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకే,

కానీ స్నేహ ప్రయాణం మరణాంతరం వరకు.... 
______________________________________

QUOTE 4

ఆపద సమయంలో కూడా వదలని మిత్రుడితో స్నేహం చేయాలి..మధురంగా సంభాషించే మిత్రుడిని వదలుకొవద్దు
______________________________________

QUOTE 5

ఒక చిన్న నవ్వే నవ్వి యుధ్దాలేన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలేన్నో కలాపొచ్చూ 
______________________________________

QUOTE 6


చిరునవ్వుల దీపం వెలిగించూ
నీ బాధలకీగతి తొలగించూ
చిరునవ్వుల బాణం సంధించూ
శత్రువులే ఉండరు గమనించూ

______________________________________

QUOTE 7


మణిషాన్నోడే మనసారా తానే నవ్వొచ్చూ మనసున్నోడే తనవారిని కూడా నవ్వించూ పైనున్నోడే నీ నవ్వును చూసి దిగి వచ్చూ నీతో పాటే తన కాస్ఠం మారవచ్చూ
నీ గుండెళ్లోనా గాయాలెంనున్నా నవ్వే వాటికి మందూ నీ కన్నుళ్లోనా కన్నీరెంతున్నా ఆదరాలా నవ్వే వాటికి హద్దూ
త్వరగా నిను చూసి నవ్వేవారు నిద్దూర పోయేట్తూ సరిగా నీ నవ్వుని నిచ్చెనా సేసి ఎక్కర పై మెట్టూ
నీ కోపం నువ్వే కరిగించు నీ రూపం నువ్వే వెలిగించూ ఈ పాఠం నువ్వే పాటించు పది మందికి నువ్వే చాటించూ
ఏడ్చేవాళ్ళుంటే కసీతీరా ఎడ్పిస్తుందీ లోకం నవ్వే వాలుంటే కాదుపారా ఏడుస్తుందీ కాలం కనుకే లోకాన్ని ఎదిరిచేతి మార్గం కనిపెట్టు కదిలే కాలానీ ఎదురీదేటి ధైర్యం చూపేట్టూ
ఈ జీవిత సత్యం గుర్తించూ ఆఆనందం నీవై జీవించూ నీ చలనం నీవె గమనించూ సంచలనం నువ్వే సృస్టించూ ........!!!
______________________________________

QUOTE 8


మనసులోని భావాలెన్నో:-

మనసులోని భావాలెన్నో మరువలేని గాయాలెన్నో వీడలేని నేస్తాలెన్నో వీడిపోని బంధాలెన్నో మరపురాని పాటలెన్నో మధురమయిన క్షణాలెన్నో కవ్వించే కబుర్లెన్నో మాయమయ్యే మార్పులెన్నో అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో... మనిషి జీవితంలోమరువలేని ఇంకెన్నో ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం ........!!!

About Unknown

0 comments:

Post a Comment

Powered by Blogger.